అనుష్క శర్మను నిద్రపోనివ్వని బుడ్డోడు.. అర్ధరాత్రి కూడా డిస్టర్బ్ చేస్తూ.. వైరల్ పోస్ట్

బాలీవుడ్ నటి, విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ తోనే బిజీబిజీగా గడుపుతున్నారు. ఇక కూతురు పుట్టిన అనంతరం ఆమె మరింత బిజీగా మారిపోయింది. సోషల్ మీడియాలో కూడా ఆమె ఎక్కువగా కనిపించడం లేదు. అప్పుడప్పుడు మాత్రమే తన అనుభవాలను పంచుకుంటున్నారు. ఇక ఇటీవల అనుష్క శర్మ పోస్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ స్టోరీ

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3BZH8Iz

Comments