ఇండియన్ సినిమా హిస్టరీలో అమీర్ ఖాన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. సినిమా సినిమాకు నటుడిగా ఎంతగానో రాటు దేలారు. అయితే పర్సనల్ మ్యారేజ్ లైఫ్ లో మాత్రం అమీర్ ఖాన్ ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకోవడం భిన్నాభిప్రాయాలను కలిగిస్తోంది. ఇక రెండవ భార్యకు విడాకులు ఇవ్వడానికి గల కారణంపై అనేక రకాల అనుమానాలు వస్తున్నాయి.
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3qJudFz
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3qJudFz
Comments
Post a Comment