అలియా-రణవీర్ పెళ్లి, విడాకుల టైం చెప్పేసిన ఖాన్, ఎవర్నీ వదలట్లేదుగా!

ఈ రోజుల్లో పెళ్లిళ్లు చేసుకోవడం.. ఆ తర్వాత కొన్నేళ్ళకు విడాకులు తీసుకోవడం అనేది సినిమా ఇండస్ట్రీలో చాలా కామన్ అయిపోయింది. ఇంకా బాలీవుడ్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే అవి కోకొల్లలు. అయితే తాజాగా ఒక జంట విడాకులు తీసుకోగా ఇప్పుడు కమల్ ఆర్ ఖాన్ మరో రచ్చ రేపాడు. ఆ వివరాల్లోకి వెళితే

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3ySVyb7

Comments