అలా బతకడం కంటే విడిపోవడమే ఉత్తమం? అమీర్ ఖాన్ విడాకులపై అలియా భట్ సోదరి షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, కిరణ్ రావు దంపతులు విడాకులు తీసుకొంటున్నామని వెల్లడించిన ప్రకటన సినీ వర్గాలను దిగ్బ్రాంతికి గురి చేశాయి. అయితే అమీర్ ఖాన్ రెండో పెళ్లి కూడా భగ్నం కావడంపై సినీ వర్గాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సీనియర్ హీరోయిన్, నిర్మాత పూజా భట్ చేసిన వ్యాఖ్యలు మీడియాలో

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3jN0KsJ

Comments