Raj Kundra pornography case: బెయిల్ పిటిషన్‌పై బాంబే హైకోర్టు విచారణ.. రాజ్ కుంద్రాపై త్వరలోనే మరిన్ని కేసులు

శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ సినిమాల వ్యవహారం రోజురోజుకు మరింత సీరియస్ గా మారుతోంది. ఈ కేసుపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు తీరిక లేకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇక ఈ కేసులో బెయిల్ కోసం రాజ్ కుంద్రా చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. అరెస్ట్ కంటే ముందే బెయిల్ కోసం ప్రయత్నాలు చేయగా

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3i56xIU

Comments