RajKundra కేసులో ఈడీ ఎంట్రీ.. అనుకున్నంతా అయ్యిందిగా!

శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాను మంగళవారం (జూలై 27) ముంబై కోర్టు ఆగస్టు 10 వరకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అశ్లీల చిత్రాలు రూపొందించాడనే ఆరోపణలపై కుంద్రాను జూలై 19 న మరో 11 మందితో పాటు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక రాజ్ కుంద్రా బెయిల్ అభ్యర్ధనపై బాంబే హైకోర్టు విచారణను

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3iLvkAQ

Comments