ఇంకోసారి ఆ మాట అన్నావంటే చెప్పు తెగుద్ది వెదవా.. పవర్ఫుల్ వ్యక్తిపై నిఖిల్ సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కేవలం వెండితెరపైనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా మంచి వ్యక్తిగా గుర్తింపు అందుకుంటున్నాడు. సామాజిక బాధ్యతతో ప్రతి విషయం పైన కూడా తనదైన శైలిలో స్పందించే ప్రయత్నం చేస్తున్నాడు. తప్పు జరిగితే ఎవరినైనా సరే ప్రశ్నించడానికి సిద్ధమేనంటూ పదునైన ట్వీట్స్ తో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాడు. ఇక

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/3ktpyEU

Comments