అభిమానులకు చాలెంజ్ విసిరిన మహేష్ బాబు.. నా మీద ప్రేమ ఉంటే ఈ పని చేయండి అంటూ..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు స్టార్ హోదా ఎంత పెరిగినా కూడా సింపుల్ గా ఉండేందుకు ఎక్కువ ప్రయత్నం చేస్తాడు. వెండితెరపై తప్పితే పర్సనల్ లైఫ్ లో పెద్దగా హడావిడిగా కనిపించడు. ఎక్కువగా కుటుంబ సభ్యులతో ఫ్యామిలీ మ్యాన్ లా గడుపుతుంటాడు. సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు అభిమానులకు టచ్ లోనే ఉంటాడు. అంతేకాకుండా వారి

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/3fCCirg

Comments