Boycott Radhika Apte.. పోర్న్‌కు దానికి తేడా లేదా? రాధికా ఆప్టేకు అండగా..

అందం, అభినయంతో ఆకట్టుకొంటున్న రాధికా ఆప్టే తాజాగా ఓ వివాదంలో చిక్కుకొన్నారు. భారతీయ సంస్కృతిని భ్రష్టుపట్టించే విధంగా శృంగారపరమైన పాత్రలతో అశ్లీలతను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలపై రాధికా ఆప్టేను విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. అయితే ఉన్నట్టుండి రాధికా ఆప్టేను ఎందుకు నెటిజన్లు, కొన్ని వర్గాలు టార్గెట్ చేసుకొన్నాయో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. అయితే రాధికా

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3CXDyPB

Comments