Farhan Akhtar రెండో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన ప్రియురాలు.. మూడేళ్లుగా ఆ రిలేషన్‌తో

బాలీవుడ్ నటుడు, నిర్మాత, దర్శకుడు, డిస్టిబ్యూటర్ ఫర్హాన్ అఖ్తర్ రొమాంటిక్ లైఫ్ మరోసారి చర్చనీయాంశమైంది. గత మూడేళ్లుగా శిభానీ దండేకర్‌తో ఫర్హాన్ సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. వారిద్దరి రొమాంటిక్ ఫోటోలు సోషల్ మీడియాలో అడపాదడపా వైరల్ అవుతూ నెటిజన్లకు పండుగలా మారుతున్నాయి. అయితే ఈ రొమాంటిక్ జంట మరోసారి మీడియాలో హైలెట్‌గా మారింది. వీరి రిలేషన్‌షిప్

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2Vo4uai

Comments