Kareena Kapoor కొడుకు పేరు వివాదం: ప్రపంచంలోనే పెద్ద గాడిదలు అంటూ రెచ్చిపోయిన నటి!

బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. తన చిన్న కొడుకు పేరు కారణంగా ఒక వర్గం వారు నటిని ట్రోల్ చేస్తున్నారు. వాస్తవానికి కరీనా కపూర్ ఖాన్ ఇటీవల 'కరీనా కపూర్ ఖాన్ ప్రెగ్నెన్సీ బైబిల్' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో, ఆమె తన చిన్న కుమారుడు

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2VMUS8T

Comments