Katrina Kaif Engagement: అసలు నిజం చెప్పేసిన యువ హీరో తండ్రి.. అయినా సస్పెన్స్ వీడలేదు!

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా సెలబ్రేటీలకు సంబంధించిన లవ్ గాసిప్స్ అయితే రోజుకోకటి వైరల్ అవుతుంటాయి. ఒకప్పుడు కేవలం సినిమాల్లో నటిస్తేనే స్టార్స్ కు సంబంధించిన గాసిప్స్ ఎక్కువగా వస్తుండేవి. కానీ ఇప్పుడు సినిమాల్లో నటించకపోయినా కాస్త క్లోజ్ గా ఉన్నా కూడా వారి మధ్య ప్రేమ సంబంధాలు కొనసాగుతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. గత కొంత కాలంగా

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3mhGvES

Comments