NTR 30: త్వరలోనే ఎన్టీఆర్ అభిమానులకు మరొక బిగ్ న్యూస్.. అలా సెట్ చేసిన కొరటాల శివ!

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఒకసారి ఒక పెద్ద సినిమాను రిలీజ్ చేసి హిట్టు కొడితే ఆ తరువాత కూడా అంతకుమించి అనేలా మరొక పెద్ద సినిమాను సెట్స్ పైకి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకప్పుడు వరుసగా పెద్ద సినిమాలు చేస్తే మధ్య మధ్యలో చిన్న సినిమాలు కూడా చేసేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపేవారు.

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/3keQIQ1

Comments