బ్రేకింగ్: Akshay Kumar తీవ్ర విషాదంలో బాలీవుడ్ నటుడు.. తల్లి మరణంతో పుట్టెడు దు:ఖంలో..

బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్‌క తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. తన ప్రాణంకంటే ఎక్కువైన తన తల్లి అరుణ భాటియా అనారోగ్యంతో కన్నుమూశారు. అరుణ భాటియా మరణంతో అక్షయ్ కుమార్ కుటుంబం కన్నీటిసాగరంలో మునిగిపోయింది. మాత‌‌ృ వియోగంతో బాధపడుతున్న అక్షయ్ కుమార్‌కు సినీ ప్రముఖులు, సన్నిహితులు, స్నేహితులు, అభిమానులు, నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అక్షయ్ కుమార్ తల్లి మరణానికి సంబంధించిన పూర్త వివరాల్లోకి వెళితే..

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/3ySJ4ji

Comments