మొదటిసారి లిప్ లాక్ ఇచ్చిన శర్వానంద్.. అప్పుడు రిజెక్ట్ చేసి ఇప్పుడు ఆ హీరోయిన్ తో ఘాటుగా..

సినిమా ఇండస్ట్రీలో రొమాన్స్ విషయంలో హీరో హీరోయిన్స్ కొంతవరకు లిమిట్స్ లో ఉంటారనే చెప్పాలి. మొదట్లో ఉన్నట్లుగా కొందరు ఆ తర్వాత ఉండకపోవచ్చు. మరికొందరు మాత్రం మొదటి నుంచి కూడా రొమాన్స్ విషయంలో మాత్రం హద్దులు దాటకుండా అడుగులు వేస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు కథ డిమాండ్ చేస్తే మాత్రం హద్దులు దాటకుండా ఉండలేకపోతారు. ఇటీవల శర్వానంద్

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/2XGizkm

Comments