అమ్మకు మరో ముగ్గురు పిల్లలు ఉండేవారు.. ఎవరికి తెలియని విషాద విషయాన్ని బయటపెట్టిన పవన్ కళ్యాణ్

మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. మొదట్లో చిన్న తరహా పాత్రలు చేసుకుంటూ విలన్ గా కూడా విభిన్నమైన శైలిలో అడుగులు వేసాడు. అనంతరం మెల్లగా కథానాయకుడిగా కూడా అవకాశాలు అందుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. మెగాస్టార్ గా స్టార్ హోదా ను

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/2WM0mkK

Comments