ప్రియుడితో కియారా అద్వానీ పెళ్లి.. మొత్తానికి మౌనం వీడిన యువ హీరో.. ఏమన్నాడంటే?

సినిమా ఇండస్ట్రీలో సినీ తారల మధ్య లవ్ ఎఫర్స్ గురించి నిత్యం ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. కొంతమంది ఆ రూట్లో సక్సెస్ అవుతుంటే మరికొంత మంది మధ్యలోనే బ్రేకప్ చెప్పేస్తున్నారు. ఇక మరికొందరు పెళ్లి అయిన తర్వాత కూడా విడిపోతున్నారు. ఆ విషయాలను పక్కన పెడితే ప్రస్తుతం బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒక జంట

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3u3Udgz

Comments