Jacqueline Fernandez మనీలాండరింగ్ కేసు.. తీహార్ జైలు నుంచే ఘరానా మోసం అలా!

మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం విచారించారు. విచారణ తరువాత, తీహార్ జైలు లోపల నుండి 200 కోట్ల రూపాయలు దోపిడీ చేసిన కిలాడీ సుకేష్ చంద్రశేఖర్, సినీ నటి జాక్వెలిన్ ఫెర్నాండస్‌తో ఫోన్లో మాట్లాడే వాడని వెల్లడైంది. అంతే కాక అందుకోసం అతను వాడిన టెక్నిక్స్ ఇప్పుడు

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3zAWSjR

Comments