మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి..తన సొంత భాషలో మంచి పాత్రలలో రాణిస్తూనే ఒక పక్క తెలుగు మరోపక్క తమిళ్ అనే కాకుండా ఎక్కడ అవకాశం ఉన్నానటిస్తూ మున్ముందుకు దూసుకుపోతున్నారు. ఆయన ఏ పాత్ర చేసిన కూడా అందులో ఒదిగిపోయి చేయడం ఆయన ప్రత్యేకత. తాను ఒక మెగాస్టార్ అనే ఏ మాత్రం హుందాతనం లేని మంచి మనిషి మమ్ముట్టి.
from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/3yPtxkr
from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/3yPtxkr
Comments
Post a Comment