Money laundering case: రూ.200కోట్ల స్కామ్ లో జాక్వెలిన్ పేరు.. ఈడీ సమన్లు.. మరోసారి విచారణ

బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను మనీ లాండరింగ్, దోపిడీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి విచారణకు పిలిచింది. బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా మిగతా ఇండస్ట్రీలో కూడా ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండే జాక్వెలిన్ ఇటీవల కాలంలో ఇలాంటి వార్తలతో ఎక్కువగా హైలెట్ అవుతోంది. అయితే ఇదివరకే

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/39c3n0R

Comments