Porn Rocket Case: శృంగార నటి గెహానాకు ఊరట.. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పోర్న్ రాకెట్ కేసులో శృంగార నటి గెహ్నా వశిష్ట్‌కు ఊరట లభించింది. ఈ కేసులో అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఆమె దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌కు సుప్రిం కోర్టు సానుకూలంగా స్పందించింది. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు గెహనా విశిష్ట్‌కు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. ఈ కేసులో గురువారం అంటే

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2W484XA

Comments