Pornography Case: శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు బెయిల్ మంజూరు.. విడుదల ఎప్పుడంటే?

అశ్లీల చిత్రాల షూట్ చేసిన కేసులో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు మేజిస్ట్రేట్ కోర్టు సోమవారం (సెప్టెంబర్ 20) బెయిల్ మంజూరు చేసింది. గత కొంతకాలంగా బెయిల్ కోసం ఈ వ్యాపారవేత్త తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రముఖ నేషనల్ మీడియా వార్తా కథనం ప్రకారం రాజ్ కుంద్రాకు కొన్ని షరతులతో

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3tWES1p

Comments