అశ్లీల చిత్రాలను సృష్టించాడనే ఆరోపణతో జూలై 19న రాత్రి అరెస్ట్ అయిన రాజ్ కుంద్రాకు ఎట్టకేలకు ఊరట లభించింది. ఆ కేసులో సోమవారం ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ వార్త వెలువడిన వెంటనే, కుంద్రా భార్య, నటి శిల్పా శెట్టి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా మొదటిసారి ఒక అందమైన కొటేషన్ తో పరోక్షంగా స్పందించారు.
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3hRxP52
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3hRxP52
Comments
Post a Comment