Sai Dharam Tej కు కీలక సర్జరీ.. 48 గంటల డేంజర్‌ జోన్ ముగిసిన తర్వాత పరిస్థితి ఏమిటంటే?

మెగా హీరో సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిండెట్ తర్వాత తీవ్రమై గాయాలతో అపోలో హస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే యాక్సిడెంట్ తర్వాత సాయిధరమ్ తేజ్‌పై బైక్ నడిపిన తీరుపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అపోలో వైద్యులు కీలక సర్జరీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళన వ్యక్తం అవుతున్న

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/3nqpY2e

Comments