Sonu Sood : చిక్కుల్లో రియల్ హీరో.. 20 కోట్ల పన్నుఎగవేసినట్టు నిర్ధారణ.. ఆ కంపెనీ కొంప ముంచింది?

బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఇబ్బందుల్లో పడే అవకాశాలు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. సోనూసూద్ ఇంట్లో గత మూడు రోజులుగా ఆదాయపు పన్ను శాఖ సర్వే ఆపరేషన్ జరుగుతోందన్న సంగతి తెలిసిందే. శనివారం కూడా ఐటీ టీమ్ సర్వే కొనసాగుతోంది. అయితే ఈ క్రమంలోనే ఐటీ అధికారులు సోనూ సూద్ గురించి ఒక సంచలన వార్త వెల్లడించారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/2VRvKOV

Comments