Aryan Khan హైకోర్టులో గందరగోళం.. బెయిల్ విచారణ నిలిపివేత.. డ్రగ్స్ కేసులో మరో ముగ్గురు సినీ తారలు పిల్లలు

స్టార్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు అర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్ విచారణ ఉత్కంఠగా మారింది. ముంబై ఎన్టీపీఎస్ కోర్టు బెయిల్ తిరస్కరించడంతో షారుక్ ఖాన్ కుటుంబం బాంబే హైకోర్టును ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు అర్ధాంతరంగా దానిని నిలిపి వేసింది. దాంతో ఆర్యన్ ఖాన్ మరికొన్ని రోజులు

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3vJpaYa

Comments