బ్రేకింగ్: Aryan Khan బెయిల్ పిటిషన్ కొట్టివేత.. షారుక్‌కు షాక్.. కొత్త కోణంతో డ్రగ్ కేసు మరో మలుపు

డ్రగ్స్ కేసులో అరెస్టైన తన కుమారుడికి బెయిల్ నిరాకరిస్తూ ఎన్డీపీఎస్ కోర్టు సంచలన నిర్ణయం తీసుకొన్నది. ముంబై గోవా క్రూయిజ్ డ్రగ్స్ కేసులో పట్టుబడిన ఆర్యన్ ఖాన్‌ను బెయిల్ పిటిషన్ కోర్టు విచారించింది. అయితే ఆర్యన్ ఖాన్‌కు ఇంటర్నెషనల్ రాకెట్‌తో బలమైన సంబంధాలు ఉన్నాయంటూ ఎన్సీబీ బలంగా వాదనలు వినిపించడంతో కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. తన

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3AYrrja

Comments