ఒకేసారి నలుగురు పిల్లలు.. ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలో అర్థం కావడం లేదు: నిఖిల్ సిద్దార్థ్

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న నిఖిల్ సిద్ధార్థ మెల్లగా తన స్థాయిని పెంచుకుంటూ వస్తున్నాడు. కేవలం సినిమాలలోనే కాకుండా పర్సనల్ లైఫ్ లో కూడా అతను ఒక మంచి వ్యక్తిగా కూడా గుర్తింపు అందుకుంటున్నాడు. ముఖ్యంగా లాక్‌డౌన్‌ సమయంలో ఎంతో మందికి అతను సహాయం చేశాడు. మెడికల్ పరంగానే కాకుండా పలువురికి

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/3b9Hmkr

Comments