నాన్న నన్ను క్షమించు.. ఆర్యన్ కంటతడి.. కొడుకు పరిస్థితి చూసి భోరున విలపించిన షారుక్.. జైలులో ఏం జరిగిందంటే?

ప్రపంచంలో ఎవరూ ఊహించని విధంగా బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ జీవితం ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. తన కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ తర్వాత ప్రతీ రోజు షారుక్‌కు కాళరాత్రిగా మిగిలిపోయింది. గత 18 రోజులుగా బెయిల్ కోసం ప్రయత్నిస్తూ అలసిపోయారు. అక్టోబర్ 20న మరోసారి ఆర్యన్ ఖాన్‌కు కోర్టు బెయిల్ నిరాకరించడంతో నిరాశకు గురయ్యారు.

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/3ppaw7q

Comments