ఫారెన్ పిల్లతో రెండో పెళ్లి.. ఓపెన్ అయిన మంచు మనోజ్.. ఆ బుజ్జి పిల్ల, తెల్ల పిల్ల అంటూ!

మామూలుగానే సెలబ్రిటీల జీవితం గురించి సాధారణ ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అందుకే వార్తలు లేనపుడల్లా ఏదో ఒక సెలబ్రిటీ కి సంబంధించిన పర్సనల్ లైఫ్ గురించి మీడియా సంస్థలు, సోషల్ మీడియా వెబ్ సైట్స్ ఏదో ఒక కథనం వెలువరించడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటాయి. అలాగే తాజాగా మంచు మనోజ్ రెండో పెళ్లి గురించి

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/3BpeyPC

Comments