విడాకుల తరువాత మొట్టమొదటిసారి లైవ్ లోకి రానున్న చైతూ.. తమ్ముడి కోసం రిస్క్ చేసి మరీ!

అక్కినేని నాగచైతన్య సమంతతో విడిపోతున్నట్లు గత కొద్ది రోజుల క్రితం అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి సమంత నాగచైతన్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. విడాకులు ప్రకటన తర్వాత సమంత సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా తాను ఇబ్బందులు పడుతున్నట్లుగా కొన్ని పోస్టులు షేర్ చేస్తూ ఉండగా నాగచైతన్య మాత్రం ఇవేమీ

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/2YsvuHm

Comments