ఆర్యన్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. బలవంతంగా సంతకాలు.. వాంఖడేకి లంచం.. షారుఖ్ మేనేజర్ కూడా?

ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ డ్రగ్స్ కేసులో పెద్ద ట్విస్ట్ తెరమీదకు వచ్చింది. ప్రధాన సాక్షి, కేపీ గోసవి అంగరక్షకుడు ప్రభాకర్ ఒక సంచలన విషయాన్ని బయట పెట్టారు. ఈ కేసు పంచనామాలో సాక్షిగా సంతకం చేసిన ప్రభాకర్ ఇప్పుడు రివర్స్ అయ్యాడు. ఈ కేసులో డ్రగ్స్ రికవరీ చేశారా? లేదా? అనేది తనకు తెలియదని ఆయన వెల్లడించారు.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3nmXZ1t

Comments