Prabhas : హీరోయిన్ బాత్రూమ్ లో నేను లేను.. నువ్వు పాడు గజాలా.. ప్రభాస్ ఆసక్తికర వ్యాఖ్యలు!

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఇండస్ట్రీలో చాలా మంచి అభిప్రాయం ఉంటుంది. తనకు దగ్గరైన అందరినీ డార్లింగ్ అని పిలిచే ప్రభాస్ సాధారణంగా ప్రతి ఒక్కరిని కూడా అండి అనే పిలుస్తాడు. స్వతహాగా రాజుల కుటుంబం నుంచి వచ్చిన ప్రభాస్ ఆతిథ్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుందని గతంలో ఎంతో మంది వెల్లడించారు. తాజాగా పూరీ జగన్నాథ్

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/2XRA5mg

Comments