కోటికి కృతజ్ఞతను తీర్చుకొనే అవకాశం.. అన్ని సూపర్ హిట్సే.. చిరంజీవి ఎమోషనల్ స్పీచ్

టైగర్ హిల్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై సంగీత దర్శకుడు కోటి కుమారుడు రాజీవ్ హీరోగా రూపొందుతున్న వేడుకకు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. కొత్తగా సినిమా పరిశ్రమలోకి వచ్చిన నిర్మాణ సంస్థ తొలి చిత్రం ద్వారా పరిచయం అవుతున్న కోటి కుమారుడు రాజీవ్, మణిశర్మ కుమారుడు సాగర్‌కు ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. మెగాస్టార్ స్పీచ్ పూర్తి వివరాల్లోకి వెళితే..

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/3opY7hq

Comments