విడాకుల తరువాత నాగ చైతన్య మొదటి పోస్ట్.. జీవితానికి అదొక గ్రీన్ లైట్ అంటూ స్పెషల్ ఫొటో..

టాలీవుడ్ యువ నటుడు అక్కినేని నాగచైతన్య ఇటీవల విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. చాలావరకు నాగచైతన్య సోషల్ మీడియాలో తక్కువగా కనిపిస్తూ ఉంటాడు. సినిమాల విషయాలు అలాగే తనకు ఇష్టమైన కార్ల విషయాలను తప్పితే పర్సనల్ విషయాల గురించి పెద్దగా సోషల్ మీడియాలో చర్చించడానికి ఇష్టపడడు. అయితే ఇటీవల మాత్రం నాగచైతన్య సమంత నుంచి విడాకులు తీసుకున్న

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/3kWrgzD

Comments