చిరంజీవి నా పెళ్లికి వస్తాడు.. చిన్నప్పుడే చెప్పిన కార్తికేయ... చిరుని టాగ్ చేస్తూ ఆసక్తికర ట్వీట్

యువ హీరో, ‘ఆర్‌ఎక్స్‌ 100' ఫేమ్‌ కార్తికేయ ఓ ఇంటివాడయ్యాడన్న సంగతి తెలిసిందే. ఆయన తన ప్రియురాలు లోహిత మెడలో మూడు ముళ్లు వేశారు. ఆయన వివాహానికి మెగాస్టార్ చిరంజీవి హాజరు కావడంతో పెళ్లి మండపం లో కొత్త కళ నెలకొంది. అయితే చిరంజీవి తన పెళ్ళికి హాజరు కావడం మీద కార్తికేయ ఆసక్తికరంగా స్పందించాడు. ఆ వివరాల్లోకి వెళితే

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/3DXA4g4

Comments