పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రభాస్ హీరోయిన్: పెళ్లైన ఆరు నెలలకే తల్లిగా ప్రమోషన్

సినిమా రంగానికి చెందిన వాళ్లు ఏం చేసినా దేశ వ్యాప్తంగా హైలైట్ అవుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా వాళ్ల వాళ్ల పర్సనల్ విషయాలు అయితే ఓ రేంజ్‌లో హాట్ టాపిక్ అవుతుంటాయి. ఇటీవలి కాలంలో ఎంతో మంది సినీ సెలెబ్రిటీలు వివాహాలు చేసుకోవడం.. తల్లితండ్రులు కావడం వంటివి జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్, ‘సాహో'

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3CBrNwW

Comments