పెళ్లికి ముందే కత్రినా కైఫ్ షాకింగ్ నిర్ణయం.. దర్శక నిర్మాతలకు మరో ట్విస్ట్!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గత కొన్ని ఏళ్లుగా చక్రం తిప్పుతున్న కత్రినాకైఫ్ త్వరలోనే పెళ్లి కూతురు కాబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకోవడానికి ఆమె కుటుంబ సభ్యులను ఒప్పించినట్లు కూడా అనేక రకాల వార్తలు వచ్చాయి. అయితే కథనాలు ఎన్ని వెలువడుతున్నా కూడా ఇంతవరకు

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3DxGTVL

Comments