ఓ ఇంటివాడయిన కార్తికేయ.. కొత్త జంటకు చిరు ఆశీసులు.. ప్రియుడితో పాయల్ హల్చల్!

టాలీవుడ్ లో ప్రేమతో మీ కార్తీక్ అనే సినిమాతో తెరంగ్రేటం చేసిన కార్తికేయ గుమ్మకొండ ఇప్పుడు కుర్ర హీరోలందరితో పోటీ పడుతూ సినిమాలు చేస్తూ వెళుతున్నారు. అయితే ఆయన ఎట్టకేలకు ఒకింటి వాడయ్యారు. ఆయన వివాహం ఆదివారం నాడు జరగగా వివాహానికి చిరు హాజరై దీవించారు. ఆ వివరాల్లోకి వెళితే

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/3xaBIJ2

Comments