సమంత కంటే ముందు ఆ స్టార్ హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో చైతూ.. కానీ ఆ ఒక్క ఫంక్షన్ వల్లే ఇలా!

విడిపోతున్నట్లు ప్రకటించినప్పటి నుంచి నాగచైతన్య మరియు సమంతల విడాకుల కథ గురించి సోషల్ మీడియాలో ఎక్కువ చర్చ జరుగుతోంది. ఈ జంట గురించి, విడాకుల వ్యవహారంలో ఎక్కువ శాతం సమంత పైనే గురిపెట్టారు. ఎందుకో ఆమెనే టార్గెట్ చేసి తప్పంతా ఆమెదే అన్నట్టు ఫోకస్ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా ఒక సంచలన అంశం తెరమీదకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/3r21U7v

Comments