కత్రినా పెళ్లికి సిద్ధం.. పట్టు పట్టి మరీ అప్పుడే.. సెలెక్టెడ్ గెస్ట్ లిస్ట్.. ఎవరెవరి పేర్లు ఉన్నాయో తెలుసా?

కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ వివాహ సన్నాహాలు ఊపందుకుంటున్నాయి. కత్రినా - విక్కీ డిసెంబర్ 7 లేదా 8 న రాజస్థాన్‌లోని ఒక కోటలో వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ఈ పెళ్లి చర్చలపై విక్కీ, కత్రినా బహిరంగంగా ఏమీ చెప్పనప్పటికీ సన్నాహాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. సన్నాహకాల కోసం కత్రినా, విక్కీల బృందం రాజస్థాన్ చేరుకున్నట్లు సమాచారం. ఇక ఆ వివరాల్లోకి వెళితే

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3kyPLCW

Comments