పక్కా ప్లాన్ తోనే కత్రినాకైఫ్, విక్కీ కౌషల్ వివాహం.. గెస్టులకు కఠినమైన కండిషన్.. ఎందుకంటే?

బాలీవుడ్ సినిమా ప్రపంచంలో పెళ్లికి సిద్ధంగా ఉన్న జంటల సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతోంది అనే చెప్పాలి. ఇటీవల కాలంలో కొంత మంది హీరో హీరోయిన్స్ వారి ప్రేమ జీవితానికి సంబంధించిన విషయాలను చాలా ఓపెన్ గానే చెప్పేసారు. అంతేకాకుండా పెళ్లి కూడా చేసుకోబోతున్నారని మరికొందరు క్లారిటీ ఇచ్చేశారు. అయితే వారిలో మరికొందరు మాత్రం చాలా రహస్యంగా పెళ్లి

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3FPk0xQ

Comments