Katrina Kaif ఇంటిలో వీకి కౌశల్.. పెళ్లికి ముందే మీడియాకు అలా పట్టుబడ్డ ప్రేమ జంట!

బాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్ కత్రినా కైఫ్, వికీ కౌశల్ డేటింగ్, ప్రేమ వ్యవహారం గత కొద్దికాలంగా మీడియాలో, సోషల్ మీడియాలో రచ్చ కొనసాగుతున్నది. ఇలాంటి వ్యవహారాల మధ్య పెళ్లి వార్తలు జోరందుకొన్నాయి. వారిద్దరి పెళ్లి వ్యవహారం కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే తమ పెళ్లికి ముందు కత్రినా, వికీ కౌశల్ ఇద్దరు మీడియా

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/32MYA6h

Comments