Priyanka Chopra విడాకుల గోల.. మౌనం వీడిన తల్లి.. అసలు నిజం ఏమిటంటే?

గ్లోబల్ ఐకాన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంటున్న ప్రియాంక చోప్రా ఇటీవల ఎవరు ఊహించని విధంగా పలు అనుమానాలకు బూస్ట్ ఇచ్చింది. తన సోషల్ మీడియా హ్యాండిల్స్ జోనాస్‌ పేరును తొలగించడంతో ఒక్కసారిగా మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. ఈ స్టార్స్ ఇద్దరి మధ్యలో అభిప్రాయ బేధాలు వచ్చినట్లు వార్తలు రావడంతో విడాకులకు

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/32rTEn2

Comments