సితారకు అలాంటి సీన్స్ అస్సలు నచ్చవు.. ఆ సీన్స్ వస్తే లేచి వెళ్లిపోతుంది: మహేష్ బాబు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు వెండితెరపై తన స్టార్ హోదాను ఎంత పెంచుకున్న కూడా పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా సింపుల్ గా ఉంటాడు అని అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా అతను టాలీవుడ్ బెస్ట్ ఫ్యామిలీ మెన్ అని కూడా చెప్పవచ్చు. వీలైనంత ఎక్కువ సమయాన్ని తన పిల్లలతోనే గడుపుతూ ఉంటాడు. బాహ్య

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/3djFZ3F

Comments