విడాకుల తర్వా మొదటిసారి కలుసుకొన్న చైతన్య, సమంత.. వారిద్దరి మధ్య ఏం జరిగిందంటే?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇటీవల విడాకులు తీసుకున్న స్టార్ కపుల్స్ నాగచైతన్య సమంత అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. పదేళ్ల ప్రయాణం తర్వాత వారిద్దరు కూడా వ్యక్తిగత నిర్ణయాల కారణంగా విడిపోవడం జరిగింది. ఒక విధంగా అభిమానులకు ఇది చేదు అనుభవమే అయినప్పటికీ కూడా చైతన్య సమంత ఇద్దరూ కూడా వారిని నచ్చినట్లుగా ఉండాలి

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/3ptpUPP

Comments