మాల్దీవుల్లో సినీ జంట రొమాన్స్: సీక్రెట్‌గా తీసుకున్న వీడియోతో మేటర్ లీక్.. పెళ్లి కాకున్నా ఆ పనులు

మిగిలిన రంగాలతో పోలిస్తే సినీ పరిశ్రమలో లవ్ ట్రాకులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అన్ని ఇండస్ట్రీలతో పోలిస్తే బాలీవుడ్‌లో ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. అక్కడ డేటింగ్‌లు, బ్రేకప్‌లు తరచుగా వినిపించే మామూలు అంశాలు. అందుకే ఆ పరిశ్రమలో వీటిని పెద్దగా హైలైట్ చేయరు. కానీ, బాలీవుడ్‌కు చెందిన ఓ జంట మాత్రం చాలా కాలంగా దేశ వ్యాప్తంగా

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3xXw9h7

Comments