Katrina Kaif: 2012లోనే తన పెళ్లి కల గురించి క్లారిటీ ఇచ్చిన కత్రినా.. వైరల్ అవుతున్న ట్వీట్!

బాలీవుడ్ స్టార్స్ విక్కీ కౌశల్ కత్రినా కైఫ్ పెళ్లిపై గత కొన్ని రోజులుగా మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లాలోని ఫోర్ట్ బార్వారాలో వీరి వివాహం జరగనున్నట్లు ముందుగానే క్లారిటీ వచ్చేసింది. ఇక సిక్స్ సెన్సెస్ రిసార్ట్‌లో గ్రాండ్ రాయల్ వెడ్డింగ్ కోసం అన్ని ఏర్పాట్లను వారం రోజుల

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3pzBibC

Comments