Katrina Kaif, Vicky Kaushal పెళ్లి ఫుటేజ్ కోసం 100కోట్ల ఆఫర్ చేసిన ఓటీటీ సంస్థ.. ఎందుకంటే?

బాలీవుడ్ సినిమా ప్రపంచంలో ఎలాంటి వేడుకలు జరిగిన కూడా మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటాయి. ముఖ్యంగా డేటింగ్ అనంతరం పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన స్టార్ కపుల్స్ అయితే భారీ స్థాయిలో క్రేజ్ అందుకుంటారు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక విధంగా వారు కూడా పెళ్లి వేడుకలను వ్యాపారంగా మార్చుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3GpbSEt

Comments