Katrina Kaif Wedding: మీ పెళ్లి కోసం గుడికి వెళ్లకుండా చేస్తారా.. పెళ్లికి ముందే బాలీవుడ్ జంటపై ఫిర్యాదు!

బాలీవుడ్ తారలు విక్కీ కౌశల్, కత్రినా కైఫ్‌ల వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. అత్యంత భారీ సెక్యూరిటీ నడుమ చాలా గోప్యంగా జరుపుకుంటున్న ఈ వివాహ మహోత్సవం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. రాజస్థాన్ లోని సవాయి మాధోపూర్ జిల్లాలో జరగనున్న ఈ వేడుక కోసం కేవలం అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కాబోతున్నట్లు సమాచారం. అలాగే

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3ovKsqe

Comments